అనంతహత్యాకాండ
కాంగ్రెస్‌వాదనలోనూ నిజం వుండవచ్చు. కానీహత్యాకాండ ఎప్పటి ఫలితమైనా, ఎవరిఫలితమైనా దాన్ని ఆపాల్సిన బాధ్యతప్రస్తుత ప్రభుత్వం మీద వుంటుంది.వాటిని ఆపడానికి ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలేమిటి? దాదాపుగా ఏమీ లేవనేచెప్పవచ్చు. పోలీసులు వేరుయంత్రాంగం కాదు, ప్రభుత్వంలోభాగం. ఎవరో ఒక్కరు మినహా పోలీసుయంత్రాంగం అధికారంలో ఉన్న పార్టీకిఅనుకూలంగానే వ్యవహరిస్తుందనేదివేరుగా చెప్పాల్సిన అవసరంలేదు.
అనంతపురంముఠా కక్షల చరిత్ర గానీ, మొత్తంగారాయలసీమ ఫాక్షనిజం గానీ విడిగా లేవు;రాజకీయాలతో చెట్టాపట్టాల్ వేసుకొనినడుస్తున్నాయి. కాంగ్రెస్‌లోనూ,తెలుగుదేశం పార్టీలోనూ ఆ లక్షణాలుఉన్నాయి. ఎవరు అధికారంలో వుంటే, ఎవరిబలం పెద్దదైతే వారు ప్రత్యర్థులనుమట్టుబెట్టడం కూడా గమనించవచ్చు.అందుకే, తెలుగుదేశం ప్రభుత్వహయాంలో తమ పార్టీ కార్యకర్తలహత్యల లెక్కలను కాంగ్రెస్‌వారుఇస్తున్నారు.
ప్రభుత్వచిత్తశుద్ధికి గానీ, పార్టీల చిత్తశుద్ధికి గానీఎవరెంత మంది, ఏ కాలంలో హత్యలకుగురయ్యారనే లెక్కలు ఇవ్వడం మీదఆధారపడి వుండదు. వాటినినిరోధించడానికి ఆ పార్టీల నాయకత్వాలుచేపడుతున్న కార్యక్రమాల మీదఆధారపడి వుంటుంది. వారు చేస్తున్నారుకాబట్టి మేమూ చేశామనే పద్ధతిఉన్నంత కాలం పరిస్థితి ఇలాగే వుంటుంది.అయితే హత్యాకాండను ఆపాల్సినబాధ్యత మాత్రం నిస్సందేహంగాప్రస్తుతం ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డితీసుకోవాల్సిందే. ఇందులో ఆయనవిఫలమైతే భవిష్యత్తు మరింతదారుణంగా వుండవచ్చు.
చిరుఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటిప్లేయర్ ద్రావిడ్
టాప్‌స్లాట్‌పై కైఫ్ కన్ను
పారితోషికాలుతగ్గింపు?
వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు
పరిటాలకథ












Click it and Unblock the Notifications