• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరుకథలోపెను మార్పులు!

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Thursday, November 18 2004

Chiranjeeviశ్రీను వైట్లదర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మించనున్నచిరంజీవి ద్విపాత్రాభినయచిత్రం దీపావళి అనంతరం ప్రారంభంకావలసి ఉండగా కథలో మార్పులు చేయడానికి ముహుర్తాన్నినిరవధికంగా వాయిదా వేసినట్టుఅత్యంత విశ్వసనీయంగా తెలిసింది.ఒరిజినల్‌ తెలుగు కథపై నమ్మకంపెట్టుకోని పెద్ద నిర్మాతలు ఇతర భాషాచిత్రాలను అనుసరించడమో,అనుకరించడమో ఇప్పటి ట్రెండ్‌.

ఈచిరంజీవిచిత్రానికి కూడా మూలకథను తమిళం నుంచితీసుకుని రాంగోపాల్‌వర్మ స్కూలు నుంచి వచ్చిన రచయితకోన వెంకట్‌తో స్క్రీన్‌ప్లే, మాటలురాయిస్తున్నారు. మాటల రచయితగారాంహోపాల్‌ వర్మ చిత్రాల్లో పనిచేసినవెంకట్‌ ఆయన కొన్ని సినిమాలకుస్క్రీన్‌ప్లే కూడా ఇచ్చారు. ఎన్టీఆర్‌ సాంబ సినిమాతో వెలుగులోకి వచ్చిన వెంకట్‌ఇప్పుడు చిరంజీవి ద్విపాత్రాభినయ చిత్రానికేకాక పవన్‌ కళ్యాణ్‌ బాలు చిత్రానికికూడా పనిచేస్తున్నాడు. కోన వెంక ట్‌ ఇలా క్రియేటివ్‌గ్రూపు నుంచి మెగా గ్రూపులోకి చేరాడు.

అంతాబాగానే ఉంది కానీవర్మ టచ్‌ చిరంజీవికి నప్పదుకాబట్టి సహజంగానే కథ, స్క్రీన్‌ ప్లేపై చిరంజీవికి కొద్దిగా అసంతృప్తిఏర్పడినట్టు తెలిసింది. అందుకే ఆయనఎటువంటి కథకైనా మాస్‌ టచ్‌ ఇవ్వగలపరుచూరి బ్రదర్స్‌ను రంగంలోకి దింపికథకు పదును పెడుతున్నారు. ఈ కథాచర్చలు మరికొంత కాలం సాగేఅవకాశం కన్పిస్తోంది. పర్ఫెక్షనిస్టులుఅయిన చిరంజీవి, అల్లు అరవింద్‌లు అన్నీ పక్కాగాతయారైన తర్వాతే రంగంలోకి దిగుతారు.

కొడుకుచిరుతండ్రి చిరంజీవికి ఈ సినిమాలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పాఠాలు చెప్పబోతున్నాడు. ప్రవర్తన,సానుకూలఆలోచనా విధానం, సమాజంలో మనుగడసాధించడానికి టిప్స్‌ను ఇచ్చే జూనియర్‌ చిరుయువతరానికి ఒక మార్గనిర్దేశం చేయనున్నాడు.ఆచరణ సాధ్యం కాని సందేశాలు ఇచ్చే కంటేఈ తరం జనం ఆశిస్తున్న సక్సెస్‌ టిప్స్‌ఇందులో ఉంటాయి.

చిరంజీవి ఇప్పటివరకు పది చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు.ఈ సినిమాలో చిరంజీవి తండ్రిగా కొడుకుగా నటించనున్నాడు.

డబుల్‌రోల్‌ సినిమాల్లో నటించడం తనకెంతోఇష్టమని, ఇటువంటి సినిమాలో నటనకుపెద్ద స్కోప్‌ ఉంటుంద ని చిరంజీవి అంటున్నారు. చిరంజీవిఇప్పటి వరకు పదికి పైగా చిత్రాల్లో డబుల్‌రోల్స్‌ వేశారు. స్నేహం కోసం తర్వాతఆయన డబుల్‌ రోల్‌ చిత్రంలో నటించడంఇదే మొదటి సారి. ముఠామేస్త్రి మాస్టర్‌వంటి చిత్రాలకు కథలు సమకూర్చిన భూపతిరాజాఈ సినిమాకు మోడ్రన్‌ కథ రాశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్‌
దసరా మూవీస్‌
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్‌ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌ కటీఫ్‌
ఇకనైనా నిదానం నాగేందర్‌

హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X