రేపే ఆఖరిపోరాటం

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Monday, April 12 2004

Sourav Gangulyభారత్‌-పాకిస్థాన్‌లమధ్య ఆసక్తికరంగా సాగుతోన్న టెస్ట్‌సిరీస్‌ ఆఖరి పోరాటం మంగళవారం రావల్పిండిలోప్రారంభం అవుతుంది. మదర్‌ ఆఫ్‌ఆల్‌ కాంటెస్ట్సగా పేరొందిన ఈ సిరీస్‌లోభార త్‌-పాక్‌లు చెరో టెస్ట్‌ గెలుచుకున్నాయి.వన్డే సిరీస్‌ భారత్‌ గెలుచుకోగా, టెస్ట్‌సిరీస్‌ కూడా గెలుచుకుంటామని మూడో టెస్ట్‌తోతిరిగి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినసౌరవ్‌ గంగూలీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఆరంభశూరత్వం, ఆఖర్లో కోల్పోతోన్న పటుత్వంగాభారత్‌ జట్టు విమర్శలను ఎదుర్కొంటోంది. ఆఅపప్రథను ఈ సిరీస్‌లో తొలగించి చరిత్రనుసృష్టిస్తామని సోమవారం గంగూలీవిలేకరులతో అన్నాడు. ఈ టెస్ట్‌ గెలిస్తే, పాక్‌లోటెస్ట్‌ సిరీస్‌ గెలిచిన భారత్‌ జట్టు ఇదే అవుతుంది.ఇంతవరకు పాక్‌ గడ్డపై భారత్‌ ఏనాడూటెస్ట్‌ సిరీస్‌ గెలుచుకోలేదు.

మరోవైపు,పాక్‌ జట్టు కూడా తిరిగి ఫాంలోకి వచ్చింది. గట్టి పోటీఇచ్చేందుకు సన్నద్ధంగా ఉంది. వన్డేల్లోఓడినా, టెస్ట్‌ సిరీస్‌ను గెల్చుకుంటామని ఆ జట్టుకోచ్‌ మియాందాద్‌ అంటున్నాడు.

తమబౌలర్లు మరోసారి విజృంభించి భారత్‌ బలీయమైనబ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చుతారనిఆయన ధీమాగా ఉన్నాడు. ఇరుపక్షాల విశ్వాసాలుఎలా ఉన్నా, ఈ ఆఖరి మ్యాచ్‌ మంచి ఆసక్తిని కలిగిస్తోంది.ఈ ఐదు రోజుల మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకుకనువిందే.

Recent Stories
కులమే సామాజికసత్యం
పార్టీ టికెట్ల మార్కెటింగు

హోంపేజి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+