వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నీ మంచిశకునములే

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Tuesday, December 14 2004

హైదరాబాద్‌:నగరంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సెంటర్‌ నెలకొల్పడానికి ఖరగ్‌పూర్‌ ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) సూత్ర ప్రాయంగా అంగీకరించింది. ఖరగ్‌పూర్‌ ఐఐటిమేనేజ్‌మెంట్‌ బోర్డు గత నెలలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్‌లో ఐఐటి పిజి సెంటర్‌ నెలకొల్పే ప్రతిపాదననుఆమోదిస్తున్నట్టుకేంద్ర మానవ వనరుల అభివృద్ధిమంత్రిత్వ శాఖకు వారు లేఖ రాశారు.

ఐఐటిఖరగ్‌పూర్‌ ఒరిస్సాలో ఇప్పటికే ఒక పిజిసెంటర్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌పిజి సెంటర్‌ ప్రతిపాదనకు కేంద్రంసానుకూలంగా ప్రతిస్పందిస్తుందనిఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆశాభావంతోఉంది. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖడైరెక్టర్‌ అనంత రాములు కేంద్రమానవ వనరుల మంత్రిత్వ శాఖను ఈవిషయంలో సంప్రదిస్తున్నారు. రాష్ట్రసాంకేతిక విద్యా శాఖ నుంచి ఒక సీనియర్‌అధికారి ఇటీవల ఖరగ్‌పూర్‌ వెళ్ళి ఐఐటిఅధికారులతో చర్చలు జరిపారు.

కొసమెరుపు
మరోఆరేళ్ళలో హైదరాబాద్‌ ఐటి అవుట్‌సోర్సింగ్‌కు అత్యంత అనువైన నగరంగారూపొందనుందనిగార్ట్‌నర్‌ సంస్ధ తన నివేదికలోపేర్కొంది. ఆరేళ్ళ తర్వాత ముంబాయి, బెంగుళూరునగరాలు ఐటి అవుట్‌సోర్సింగ్‌లో వెనుకబడిపోయిహైదరాబాద్‌, చెన్నై నగరాలు అగ్రస్ధానానికి చేరుకుంటాయని ఈ సంస్ధ చేసిన అధ్యయనంలో తేలింది. మౌలికసదుపాయాల లభ్యత, నైపుణ్యం గల మానవవనరులు, స్కిల్‌రిటెన్షన్‌-యాక్సెస్‌, జీవన వ్యయం,రాజకీయ మద్దతు వంటి అంశాలనుఅధ్యయనానికి ప్రాతిపదికగాతీసుకున్నారు.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

చిన్న స్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X