ప్రత్యేక వ్యూహం!
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Monday, August 09 2004
హైదరాబాద్: రెండో ఎస్సార్సీకే కట్టుబడిఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ సోమవారంస్పష్టం చేయడంతో టిఆర్‌ఎస్ అధ్యక్షుడుచంద్రశేఖరరావు ఎటువంటి మార్గం ఎంచుకుంటారన్నదిఇప్పటి ప్రశ్న. డిసెంబరులోగా తెలంగాణ రాష్ట్రంఏర్పడుతుందని, సోనియాగాంధీ ఈమేరకు తనకు హామీ ఇచ్చారనిపదే పదే చెబుతూ వచ్చిన చంద్రశేఖరరావు ఇప్పుడు ఏదైనాఫేస్ సేవింగ్ పని చేయవలసి ఉంటుంది.
మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నందున ఈసమయంలో తెలంగాణ విషయంలో అధిష్టానవర్గం స్పష్టమైనవైఖరి తీసుకునే అవకాశం లేదని లోగుట్టును వెల్లడించిన నరేంద్రవంటి వారికి కూడా కాంగ్రెస్ వైఖరి ఇబ్బందికరంగా మారింది.
కేంద్రంలో రాష్ట్రంలో టిఆర్‌ఎస్ మంత్రులుమూకుమ్మడి రాజీనామాలు చేయడం ఒక మార్గం. రెండు ప్రభుత్వాల్లోభాగస్వాములుగా ఉండి రెండో ఎస్సార్సీతో సంబంధం లేకుండాతెలంగాణ సాధించడం కుదరదని టిఆర్‌ఎస్ నాయకులుఆలస్యంగా గ్రహించారు. కాంగ్రెస్ తమనుమోసగించిందని చంద్రశేఖరరావు తొందరపడి ప్రకటనచేస్తారా అన్నది చర్చకు వస్తున్నది.
తిమింగలంలాగా చిన్న పార్టీలనుపొట్టనపొట్టుకున్న చరిత్ర గల కాంగ్రెస్‌కు టిఆర్‌ఎస్ ఒక లెక్కకాదని కాంగ్రెస్ నేడు తెలంగాణ పై చేసిన ప్రకటన ఒక నిదర్శనం.
ఇలా ఉండగాచంద్రశేఖరరావుకు, కరీంనగర్ జెడ్పీ అధ్యక్షుడురాజేశ్వరరావు(టిఆర్‌ఎస్) కు మధ్య విభేదాలుసోమవారం రచ్చకెక్కాయి. వీరిద్దరూ మొక్కలు నాటేకార్యక్రమాన్ని విడివిడిగా నిర్వహించారు.
Recent Stories
వైఎస్ అసహనం
కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే
తెలుగు భాష దుస్ధితి
పాపం వైఎస్!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్‌దిగిన బాబూఖాన్
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications