రెండు జిల్లాలకథ

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Tuesday, August 10 2004

హైదరాబాద్‌:ప్రతి శాసనసభ్యుడికినియోజకవర్గాల అభివృద్ధికి కోటిరూపాయల చొప్పున ఇవ్వనున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జిదిగ్విజయ్‌ సింగ్‌ హైదరాబాద్‌ రాకనుపురస్కరించుకుని కాంగ్రెస్‌లెజిస్లేచర్‌ పార్టీ (సియల్‌పి)ప్రత్యేక సమావేశంమంగళవారం జరిగింది. ఈసమావేశంలో రాజశేఖర్‌ రెడ్డి ఆవిషయాన్ని ప్రకటించారు.

ఈకోటి రూపాయల కేటాయింపును వచ్చేబడ్జెట్‌ నుంచి జరుపుతామని రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. ఈ నిధులు ఏ రంగాల మీదఖర్చు చేయాలనే విషయాన్ని త్వరలోఖరారు చేస్తామని ఆయన చెప్పారు.అయితే ప్రధానంగా నీటి పారుదలరంగానికి ఖర్చు పెట్టాలని ఆయనశాసనసభ్యులకు సూచించారు.

పరిపాలనావ్యవహారాల్లో తక్కువ జోక్యంచేసుకోవాలని దిగ్విజయ్‌ సింగ్‌శాసనసభ్యులకు సూచించారు.నియోజకవర్గాల్లో కార్యకలాపాలనుపార్టీకి కూడా తెలియజేయాలని ఆయనసూచించారు. తన పదేళ్లఅనుభవాలను ఆయనశాసనసభ్యులకు వివరించారు.

Recent Stories
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం
కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే
తెలుగు భాష దుస్ధితి
పాపం వైఎస్‌!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్‌ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+