మహిమ కోర్టులో లియాండర్
హౖెెదరాబాద్:ప్రత్యేక రాయలసీమ ఉద్యమం బుధవారం ఒకఅడుగు ముందుకేసింది.తెలంగాణ విషయంలో వేసిన సబ్‌కమిటీకి రాయలసీమ అంశాన్ని కూడా నివేదించాలని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్‌సమావేశం డిమాండ్ చేసింది.తెలంగాణ కంటే రాయలసీమ ఎంతోవెనుకబడి ఉందని, ఎందరో ముఖ్యమంత్రులు ఈ ప్రాంతంనుంచి వచ్చానా సీమకు ఒరిగిందేమీ లేదనిరాయలసీమ ఐక్యవేదిక అధ్యక్షుడుటిజి వెంకటేష్, మాజీ మంత్రి అయ్యపురెడ్డి,మాజీ డిజిపి ఆంజనేయులురెడ్డి అభిప్రాయ పడ్డారు. రాయలసీమలోని నాలుగుజిల్లాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులుమేధావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేకతెలంగాణ ఏర్పాటైతే ప్రత్యేకరాయలసీమను కూడా ఏర్పాటు చేయాలనివీరు డిమాండ్ చేశారు.
వచ్చేఅసెంబ్లీ ఎనికల నాటికి రాయలసీమఐక్యవేదిక రాజకీయ పార్టీగా అవతరించేసూచనలు కన్పిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినమాజీ ఎమ్మెల్యే , పారిశ్రామిక వేత్త టిజివెంకటేష్ ఈ ఉద్యమానికి నాయకత్వంవహిస్తున్నారు. కోస్తా నుంచి నెల్లూరుజిల్లాను, కర్నాటక నుంచి బళ్ళారి ప్రాంతాన్నిరాయలసీమలో కలపవచ్చని, కర్నూలును రాజధానిగాచేయవచ్చని వీరి అభిప్రాయం.
దొందూదొందే
కొత్త అధికారనివాసం
ఆరు నెలలకేవారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా












Click it and Unblock the Notifications