క్ష!్రజీజ !టఠఞఞౌట్టఉఝఞ్టడ్క్చట్చట్ఙామనోహర్‌ఎందుకు దొరకడు?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Saturday, June 26 2004
;?
ఒంగోలు: తోటి విద్యార్ధి శ్రీలక్ష్మిని హత్యచేసిన మానవమృగం మనోహర్ ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.కొందరు కాంగ్రెస్ నాయకుల జోక్యం కారణంగా పోలీసులు అతనివిషయంలో మెతకగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలుఉన్నాయి. అతడిని నేరుగా కోర్టులో సరెండర్ చేయించేప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఒంగోలులో హత్యలు, మానభంగాలు చేసే ఒకముఠాతో సంబంధాలున్న మనోహర్‌పై గతంలో అనేక క్రిమినల్‌కేసులు ఉండడంతో అతనిపై రౌడీషీట్ తెరిచారు. రాజకీయవత్తిడుల కారణంగా రెండేళ్ళ క్రితం దానిని ఎత్తివేశారు.
ఒంగోలు శివారులో ఉండే మాఫియా ముఠాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన ట్టుచెబుతున్నారు. ఈ ముఠా స్ధానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఒత్తిడితేవడంతో ఆయన మనోహర్ పోలీసులకు చిక్కకుండా ఉండేఏర్పాట్లు చేస్తున్నట్టు స్ధానిక టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.ప్రస్తుత ఎస్పీ బదిలీ హడావుడిలో ఉండడం వల్ల మనోహర్ విషయంమరుగున పడింది. మనోహర్ భీమవరంలో ఉన్నాడని,గుడివాడలో ఉన్నాడని ఆకాశరామన్న కాల్స్ విజయవాడపోలీసులకు వస్తుండడంతో వారు సినిమా పోలీసుల్లా జోకర్లుగాఆయా ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
మనోహర్ కోసం పన్నెండు పోలీసు బృందాలుగాలిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులుచెబుతున్నారు.అయినా మనోహర్ ఆచూకీ ఇంకాతెలియకపోవడం మిస్టరీగా ఉంది. వందరూపాయలు ఇస్తేమర్డర్ చేసి వచ్చే ముఠాతో సంబంధాలున్న మనోహర్‌నువెంటనే అరెస్టు చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- దివ్యహత్య వెనుక..
- చంద్రబాబుఅస్త్రాలు
- ఎవరీ సిసి రెడ్డి?
- అక్రమాల ల్యాండ్‌మార్క్
- రియల్(ఎస్టేట్) రిపోర్ట్
- వెలుగు వెనుక చీకటి












Click it and Unblock the Notifications