మెగా నిరుత్సాహం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Saturday, July 24 2004
హైదరాబాద్:అభిమానం హద్దులెరగదని చెబుతారు. చిరంజీవి అభిమాన సంఘంఈ నెలాఖ రులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించాలని నిర్ణయించింది.రాష్ట్రం నలుమూలలనుంచి ఇరవై వేలమంది చిరంజీవి అభిమానులురక్తదానం చేయాలన్నది వీరి ఆలోచన. అయితే రాష్ట్ర వైద్యశాఖఅధికారులు ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో అభిమాన సంఘంనిరుత్సాహపడినట్టు చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్రఅధ్యక్షుడు, చిరంజీవి చారిటబుల్ ట్రస్టు సభ్యుడురావు దట్స్‌తెలుగు డాట్‌కాం కుచెప్పారు.
రాష్ట్రంలోని ఆస్పత్రులలో వినియోగానికిఅంత భారీ మొత్తంలో రక్తం అవసరం లేదని, ఇరవైవేల మందిఒకేసారి రక్తదానం చేయడం వల్ల అందులో అధిక భాగంనిరుపయోగమవుతుందని వైద్యశాఖ ఉన్నతాధికారులుచెప్పారు. హైదరాబాద్‌లో భారీ బ్లడ్ డొనేషన్ క్యాంపునిర్వహించడం ఆచరణ సాధ్యం కాదని, జిల్లా ప్రధాన కేంద్రాల్లోచిన్న శిబిరాలు నిర్వహించడం మంచిదని వారు చిరంజీవి అభిమానసంఘానికి సూచించారు.
Recent Stories
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్‌దిగిన బాబూఖాన్
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications
