కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?

Mohanbabuహైదరాబాద్‌:కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుకాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌కుసన్నిహితంగా ఉండి క్రియాశీలరాజకీయాల్లోకి వచ్చిన మోహన్‌బాబుకుఎన్టీఆర్‌ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు.పరిటాల రవికి సన్నిహితుడు కావడంవల్ల మోహన్‌బాబును చంద్రబాబు నాయుడుదూరం పెడుతూ వచ్చారు.అందువల్ల చంద్రబాబు హయాంలో మోహన్‌బాబు టిడిపికిదూరమౌతూ వచ్చారు. ఒక దశలో రాజకీయాలటేనేఅసహ్యించుకునే దశకు ఆయనచేరుకున్నారు.

ఇటీవలమూవీ ఆర్టిస్ట్స్‌ఆసోసియేషన్‌ (మా) అధ్యక్షుడైన మోహన్‌బాబుప్రభుత్వంలోఅసోసియేషన్‌ పనులు కావాలంటే అధికారపార్టీలో చేరడం మంచిదని నిర్ణయించుకున్నట్టు ఆయనసన్నిహితవర్గాల కథనం. దాసరి నారాయణరావుకు అత్యంతసన్నిహితుడైన మోహన్‌బాబుకాంగ్రెస్‌లో చేరడానికి దాసరి ఆశీస్సులు కూడాఉన్నాయని చెబుతున్నారు. తెలుగుదేశంపార్టీతో మమేకమైన మురళీమోహన్‌ వంటివారినికాంగ్రెస్‌లో చేర్చుకోపోవచ్చు గానీ చంద్రబాబును వ్యతిరేకి ంచినమోహన్‌ బాబు చేర్చుకోడానికి కాంగ్రెస్‌పెద్దలకు అభ్యంతరం ఉండదని చెబుతున్నారు. ఇటీవలనట జీవితం అచ్చిరాని మోహన్‌బాబు శేషజీవితాన్ని రాజకీయల్లోనేగడపాలనుకుంటున్నట్టు సమాచారం. సినిమా పరిశ్రమకు జరిగిన మేలంతాకాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనేజరిగిందని ఇటీవల మోహన్‌ బాబు ప్రతిసభలోనూ చెప్పడం ఆయన కాంగ్రెస్‌ప్రవేశానికి సంకేతంగా సినీవాలాలుపరిగణిస్తున్నారు.

కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒకఅడుగు ముందుకు, రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌పవర్‌
సమాంతరశక్తులు!
ఇందిరమ్మభూమి
ఇదొకరాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీమీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+