ఓవైసీపై నగ్మా!
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు Tuesday, March 23 2004
హైదరాబాద్: హైదరాబాద్ లోక్‌సభనియోజకవర్గంలో సాలార్‌ను ఈసారిఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో భారతీయ జనతాపార్టీ (బిజెపి) ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు గ్లామర్ కలిసేవచ్చే అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. అన్నిదారులూ వెతుకుతోంది.
తాజాగాసినీ నటి నగ్మానుహైదరాబాద్ నియోజకవర్గంలో మజ్లీస్ అధినేతసుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీపై పోటీకి దించేఆలోచన చేస్తోంది. ఓవైసీ వరుస విజయాలతో బిజెపికికొరకరాని కొయ్యగా మారారు.
గతంలోభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌అజరుద్దీన్ ఓవైసీపై పోటీకిదించాలనే యోచన చేసింది. అజర్ కోసం ప్రయత్నాలుచేస్తున్నామని కూడాబిజెపి రాష్ట్ర నాయకులు మీడియా ప్రతినిధులతోచెప్పారు. అయితే అజర్‌అందుకు అంగీకరించలేదు. పైగా కాంగ్రెస్ తరఫున పో టీచేస్తున్న తన మిత్రుడికి ప్రచారం చేయడానికి అజర్ అంగీకరించాడు.












Click it and Unblock the Notifications
