వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్న స్వామిస్వర్ణాభిషేకం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Monday, December 13 2004

హైదరాబాద్‌: కంచికామకోటి పీఠం చిన్న స్వామి విజయేంద్రసరస్వతికి, సినీ నటి స్వర్ణతో సెక్స్‌ చేస్తున్నవీడియో టేప్‌ తమవద్ద ఉందనిసంచలన తమిళ పత్రిక నక్కీరన్‌తాజా సంచికలో ప్రచురించింది. శంకరరామన్‌హత్య వెనుక కంచి స్వామి జయేంద్రసరస్వతి హస్తం ఉందని మొదటిసారిగాఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టు ప్రచురించింది నక్కీరన్‌ వారపత్రికే. ఆవార్త తర్వాతే పోలీసులు రంగంలోకి దిగి సాక్ష్యాలనుసేకరించారు. కన్నడ మహానటుడు రాజ్‌కుమార్‌నునాలుగేళ్ళ క్రితం వీరప్పన్‌ కిడ్నాప్‌చేసినప్పుడు వీరప్పన్‌ను ఇంటర్వ్యూనుతీసుకుని ప్రచురించింది నక్కీరన్‌ పత్రికఎడిటర్‌ గోపాల్‌. దీనితో గోపాల్‌కు వీరప్పన్‌తోసంబంధాలున్నాయని జయలలిత ప్రభుత్వంఆయనపై కేసులు పెట్టి వేధించింది.ఐదు లక్షలకుపైగా సర్క్యులేషన్‌ పత్రికకు తమిళనాడుసామాన్యజనంలో విపరీతమైన ప్రాచుర్యముంది. ఎడిటర్‌ గోపాల్‌పైక్రిమినల్‌ కేసులు ఉండడంతో నిబంధనలప్రకారం ఆయన ఎడిటర్‌గా ఉండడానికి వీలులేదు కాబట్టి ఇంచార్జి ఎడిటర్‌ ఎఎస్‌ మణి ఇప్పుడుసంపాదక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విజయేంద్రసరస్వతి, సినిమా నటి స్వర్ణ కలిసిఉన్న పది హేను నిముషాల వీడియో టేపునుచూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ వార్తరాసే ముందు నా అంతరాత్మను నేను ఒప్పించుకోవలసి వచ్చింది. ఆవీడియో దృశ్యాలు నాకెంతో బాధ కలిగించాయి.కొన్నివేల సంవత్సరాల చరిత్ర గల అతి పవిత్రమైనకంచి మఠంలో ఇటువంటివి జరగడం నిజంగాబాధాకరం. మేం రాసిన సమాచారాన్ని,ఆధారాలను ఒకటికి రెండు సార్లు చెక్‌చేసుకున్నాం అని మణి రాశారు.

సినీనటిస్వర్ణఇటీవల తమిళ చిత్రం ఎంగల్‌ అన్నలోవిజయకాంత్‌ సరసన నటించింది.ఇప్పుడామె సారీ, నాకు పెళ్ళయిందితెలుగు రీమేక్‌ సారీ, ఎన్నకు కళ్యాణంఅయుడుచ్చులో నటిస్తోంది. విలేకరులుఆమెను నక్కీరన్‌లో వచ్చిన కథనంగురించి ప్రశ్నించగా ఆమె ఆ పత్రికనుతిట్టిపోసింది. పత్రికపై పరువు నష్టం దావావేయదలుచుకోలేదని, ఖండన కూడాఇవ్వబోనని, అదంతా టైం వేస్ట్‌కార్యక్రమమని, చిన్న విషయానికిఅనవసర ప్రాధాన్యం ఇవ్వదలుచుకోలేదని చెప్పింది.

త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X