నానితో ఎన్టీఆర్‌కటీఫ్
జూనియర్‌ఎన్టీఆర్ సిఫార్సుతో గుడివాడ అసెంబ్లీతెలుగుదేశం టికెట్ సంపాదించుకునిగెలిచిన కొడాలి నాని ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంతసన్నిహితుడయ్యారు. అంతేగాకఆయన ఎన్టీఆర్ కుటుంబం సంగతులనుఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడికి చేరవేస్తున్నారని హరికృష్ణకుఅనుమానం వచ్చినట్టు తెలుస్తోంది. ఇది ఒకకారణమైతే మరో పెద్ద కారణం కూడా ఉంది.ఎన్టీఆర్‌కు రెండు సూపర్‌హిట్‌చిత్రాలను డైరెక్ట్ చేసిన ఎస్‌ఎస్‌రాజమౌళి సొంతంగా ఒక సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. కొడాలినాని ఎన్టీఆర్‌కు చెప్పకుండా రాజమౌళికిడేట్స్ ఇవ్వడం తండ్రిహరికృష్ణకు ఎన్టీఆర్‌కు ఆగ్రహంతెప్పించినట్టు తెలుస్తోంది.
మరోవిశేషం. ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య(కన్నడిగ) కొడుకన్న సంగతితెలిసిందే. చాలా కాలంగా రెండో భార్యనుపెద్దగా పట్టించుకోని హరికృష్ణ ఇప్పుడుఆమె వద్దే ఉంటున్నట్టు చెబుతున్నారు. పనిలో పనిగా ఆయనకుమారుడిడేట్స్ బాధ్యతలు కూడా తీసుకున్నట్టుటాలీవుడ్ తాజా సమాచారం.స్నేహమేరా జీవితం, స్నేహమేరాశాశ్వతం అని ఎన్టీఆర్-కొడాలి నాని విషయంలోఇక అనుకోడానికి వీల్లేదు.
ఇకనైనా నిదానంనాగేందర్
పాపం,భారతీయుడు!
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్ అప్‌బీట్
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్ శాఖ కావాలట!
సెప్టెంబర్ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ












Click it and Unblock the Notifications
