వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లింగ్డోస్ధానంలో ప్రసాద్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Tuesday, June 01 2004

Pratyushaహైదరాబాద్‌: వర్ధమాన సినీనటిప్రత్యూష మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె ప్రియుడుసిద్ధార్ధరెడ్డి కాకుండా మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్టుతాజాగా వెల్లడైంది. భద్రపరిచిన ప్రత్యూషశరీర భాగాల్లో వీర్యం ఉన్నట్టు ఎఫ్‌ఎంబి అధికారులువెల్లడించారు. ప్రత్యూష అనుమానాస్పద మృతిపై ఇటీవల ఒక టీవీఛానల్‌ ధారావాహిక పరిశోధనా కార్యక్రమాన్ని ప్రసారంచేసింది. దీనిపై ఆ టీవీ జర్నలిస్టులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలనుసంప్రదించగా ఈ కేసులో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్టుధృవపడింది.

ప్రత్యూష మృతి అనంతరం జరిగిన అనేకసంఘటనలు ఈ కేసులో కొందరు పెద్దల హస్తం ఉన్నట్టు అనుమానాలురేకెత్తించాయి. ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం చేసినడాక్టర్‌ మునిస్వామి ఆమె శరీరభాగాల్లో వీర్యం ఉన్నట్టు నివేదికలోపేర్కొనడమేగాక పత్రికలకు వెల్లడి చేశారు. ఆయనవివరాలను బట్టబయలు చేయడం వివాదాస్పదమైంది. ప్రత్యూషమృతి కేసులో పోలీసు అధికారులు తరచు మాటలు మార్చడం, కేర్‌ఆస్పత్రిలో ఆమె దుస్తులను మాయం చేయడం అనేకఅనుమానాలను దారితీసింది. ప్రత్యూష మృతిపై అసెంబ్లీలో కూడా పెద్దఎత్తున చర్చ జరిగింది. ప్రత్యూష పై కొందరు అత్యాచారం చేశారని, ఆ తర్వాతే ఆమె,ప్రియుడు సిద్ధార్ధరెడ్డి పురుగుమందు తాగారని కొన్నినిజనిర్ధారణ సంఘాలు నిగ్గుతేల్చాయి.

సంఘటన జరిగిన రోజున తాను ప్రత్యూషతోశారీరకంగా కలవలేదని సిద్ధార్ధరెడ్డి ఇప్పటికీ గట్టిగాచెబుతున్నాడు. బెయిల్‌ మీద విడుదలైన ఇతనిపైలైడిటెక్టర్‌ పరీక్షలు జరిపితే వాస్తవాలు బయటపడగలవు.ఆనాడే ఈ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజా సంఘాలుపెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కేసును సిబిఐకి అప్పగించారు.సిబిఐ అధికారులు రంగప్రవేశం చేసేనాటికి సాక్ష్యాధారాలుచాలా వరకు మాయం కావడంతో వారి దర్యాప్తు కూడానామమాత్రంగా ముగిసింది.

ప్రత్యూష అనుమానాస్పద మృతి కేసునుఇప్పటికైనా చిత్తశుద్ధితో విచారణ జరిపిస్తే నిజాలుబయటపడతాయని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలుపుణ్యవతి మంగళవారం డిమాండ్‌ చేశారు.

ప్రత్యూషపై గత సంచికల్లోని కథనాలు

  • ప్రత్యూషదారుణ హత్య?

  • దోషులపాపం పండేదెప్పుడు?

  • ప్రత్యూషకేసు: సిబిఐ చార్జిషీట్‌

  • ఆశనివారం ఏం జరిగిందంటే...

  • ప్రత్యూషకేసు కీలక మలుపు

    ఇటీవలికథనాలు

    • ప్రజల దేవుడు
    • విశ్లేషణ..సగటు ఓటరు విజయం
    • రేపటి సంగతి
    • ఎక్కడైనా హీరోలు కానీ...
    • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
    • వ్యతిరేక గాలి
    • ఎక్కడైనా హీరోలు కానీ...
    • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
    • చంద్రబాబుతురుపుముక్క
    • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
    • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
    • చిరంజీవిరహస్య ఎజెండా?

    • అస్పష్ట రాజకీయ చిత్రం
    • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X