వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా మూవీస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:దసరా పండుగ తెలుగు సినిమాపరిశ్రమకు మంచి రోజులు తీసుకొచ్చింది.పండుగ ముందు తర్వాతవిడుదలైన చిత్రాలి హిట్‌ కావడంతోపరిశ్రమపై ఆధారపడిన వేలాది మందిలో ఆనందోత్సాహాలువ్యక్తమవుతున్నాయి. హీరోలు,డైరెక్టర్లు విపరీతంగా పారితోషికాలుపెంచేయడం, సినిమా నిర్మాణ వ్యయంమార్కెట్‌ పరిమాణానికి మించి పోవడంతోతెలుగు సినిమా ఈ సంవత్సరంసంక్షోభం అంచుకు చేరుకుంది.

దసరాముందువిడుదలైన శంకర్‌దాదా, ఎంబిబిఎస్‌ఆనంద్‌ సినిమాలు, దసరాతర్వాత నేడు విడుదలైనఆప్తుడు విజయవంతం కావడంతో చలనచిత్ర పరిశ్రమ మళ్ళీకళకళలాడుతోంది. ముఖ్యంగా శేఖర్‌కమ్ముల ఆనంద్‌ సినిమా తెలుగుపరిశ్రమలో ఒక ఆరోగ్యకరమైన ట్రెండ్‌కు నాంది పలికే అవకాశం ఉంది.మంచి కథ, టేస్టు ఉంటే తక్కువ బడ్జెట్‌తోమంచి సినిమాలు తీయవచ్చనిశేఖర్‌ నిరూపించారు. పెద్ద ప్రచారంలేకపోయినా దీనిని మంచి సినిమాగాప్రేక్షకులు గుర్తించడం విశేషం. దాదాపువెయ్యికోట్ల రూపాయల తెలుగు సినిమాపరిశ్రమ మనుగడ సాగించడానికిఇటువంటి సినిమాలు మరిన్ని రావలసినఅవసరం ఉంది.

రెండోరౌండు సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్‌
ఇకనైనా నిదానం నాగేందర్‌
పాపం, భారతీయుడు!
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్‌ అప్‌బీట్‌
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్‌ శాఖ కావాలట!
సెప్టెంబర్‌ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగు సినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్‌
వైఎస్‌ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్‌
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X