• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిందీలోవీరప్పన్‌ సినిమా

By Staff
|
Veerappanహైదరాబాద్‌: అడవిదొంగ వీరప్పన్‌ చనిపోయినా బతికిఉన్నట్టే. వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌లోమరణించినట్టు వచ్చిన వార్తకుమీడియా ఇచ్చిన ప్రాధాన్యతను స్ఫూర్తిగా తీసుకుని వీరప్పన్‌పై కన్నడంలోతీసిన సినిమాను హడావిడిగా హిందీలో విడుదలచేస్తున్నారు. కన్నడ చిత్రంలోవీరప్పన్‌గా దేవరాజ్‌ నటించారు.కన్నడ నుంచి తెలుగుతో సహా దక్షిణాదిభాషలన్నిటిల్లోకి డబ్‌ అయిన ఈ సినిమా బాగానేలాభాలు తెచ్చి పెట్టింది.

హిందీ డబ్బింగ్‌హక్కులు కొనుక్కున్న రాజేష్‌ అగర్వాల్‌ఇప్పుడు వీరప్పన్‌కు వచ్చిన పేరునుసొమ్ము చేసుకోడానికి తాముప్రయత్నించడం లేదని, ఈ హక్కులనురెండేళ్ళ క్రితమే కొనుగోలు చేశామనిచెబుతున్నారు. ఈ సినిమాలో ఏనుగులను చంపడం, వాటిదంతాలను స్మగ్లింగ్‌ చేయడం వంటి అంశాలు ఉన్నందునసెన్సారు బోర్డు వారు అనుమతించలేదని తెలిపారు.సినిమాల్లో మనుషులను చంపినాఅభ్యంతరం చెప్పని సెన్సారు వారికివన్యమృగాలను చంపడం పెద్ద నేరంగాకన్పించిందని, దీని మీద హైకోర్టుకు వెళ్ళగా ఇటీవలేతమకు అనుకూలంగా తీర్పు వచ్చిందనిరాజేష్‌ అగర్వాల్‌ చెప్పారు.

రాజేష్‌ అగర్వాల్‌అదృష్టం కొద్దీ ఈ సినిమా ప్రింట్లు కావాలంటూ చైనా, కెనడా వంటిదేశాల నుంచి ట్రేడ్‌ఎంక్వయిరీలు వస్తున్నాయి. వీరప్పన్‌వార్తలు అంతర్జాతీయ మీడియాలో కూడావార్తలు ప్రముఖంగా రావడంతో వారికివీరప్పన్‌ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది.

వీరప్పన్‌ తనమీద వచ్చిన సినిమాను చూసుకున్నాడా?తన పాత్రను రాబిన్‌హుడ్‌ తరహాలోచిత్రీకరించినందుకు ఆ సినిమా చూసినవీరప్పన్‌ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడట. అంతే కాదు, ఈసినిమా లాభాల్లోతనకు వాటా ఇవ్వాలని నిర్మాతకు కాకితోకబురు పంపాడట. ఇప్పుడు వీరప్పన్‌ బతికిలేడు కాబట్టి హిందీ నిర్మాతలకు ఆ భయంలేదు.

అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్‌
దసరామూవీస్‌
రెండోరౌండు సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్‌
ఇకనైనా నిదానం నాగేందర్‌
పాపం, భారతీయుడు!
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్‌ అప్‌బీట్‌
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్‌ శాఖ కావాలట!
సెప్టెంబర్‌ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X