వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ చెట్టు వేళ్ళుపుట్టిన గడ్డలోనే

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Wednesday, December 15 2004

Rao Vemuriహైదరాబాద్‌:ఒక వ్యక్తి ఇంజినీరు కాగలడు. అదే వ్యక్తి సాహిత్య వేత్తకూడా అయితేఅబ్బురంగా ఉంటుంది. అమెరికాలో అప్లయిడ్‌సైన్సులో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నరావు వేమూరిది బహుముఖ ప్రతిభ. నేటిఐటికి పునాది అయిన ఆర్టిఫీషియల్‌ఇంటిలిజెన్స్‌పై కొన్నొ దశాబ్దాల క్రితమేకృషి చేసిన రావు వేమూరి తెలుగు భాషలో కంప్యూటర్‌ సైన్స్‌నుంచి నిత్యజీవితంలో వాడే వస్తువుల కెమ్రిస్టీవరకు అనేక పుస్తకాలు రాశారు.రక్త ప్రసరణ మీద జీవనది అనే పుస్తకం రాశారు.

మనిషిజీవ వ్యవస్ధతో పోల్చుకుంటేకంప్యూటర్లు, జెట్‌ విమానాలు గొప్పవేమీకావు అని నమ్ముతారు రావు వేమూరి.భారతదేశానికి ఐదు వేల ఏళ్ళసైటిఫిక్‌ వారసత్వం ఉందని, వేదాల్లోగొప్ప సైన్సు దాగి ఉందని ఆయన గర్వంగాచెబుతారు. భారతీయ సంప్రదాయాలనుఅభిమానించే ఆయనకు టెక్నాలజీ తెచ్చిన మార్పులు, సంప్రదాయం-సైన్సు,గ్లోబలైజేషన్‌- లోకల్‌ యాక్షన్‌పైసొంత ఆలోచనలు ఉన్నాయి.

ఆయనతాను రాసినఇంగ్లీషు-తెలుగు,తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులనురెండేళ్ళ క్రితం ప్రచురించారు.మాతృభాష తెలుగు కంటే ఇంగ్లీషువిస్తృతమైనదే కానీ ఇంగ్లీషే సర్వస్వంకాదని, రెండు భాషలకు మూలాలు లాటిన్‌,సంస్కృత భాషల్లో ఉన్నాయని చెప్పే వేమూరిబహుముఖ ప్రతిభ ఎవరినైనాఆశ్చర్యపరచక మానదు.

భారతీయులు,చైనీయులు చెట్టు చేమలను, మొత్తంప్రకృతిని ఆరాధిస్తారు, పాశ్చాత్యులుప్రకృతిని జయించడానికి చూస్తారన్నఅభిప్రాయం ఒకటి ఉంది. రావు వేమూరి ఆలోచనలు అటువంటిఅభిప్రాయాలకు దగ్గరగా ఉంటాయి. భారతదేశంలోమెడిసినల్‌ ప్లాంట్ల్సుకు సంబంధించినసమాచారం ప్రాచీన ఆయుర్వేద గ్రంధాల్లో ఉందనిఅయితే ఆ మొక్కలను ఎలా గుర్తించాలన్నసమాచారం పూర్తిగా లేదనిఆయన అభిప్రాయం. పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో జీవవైవిధ్యం ఎక్కువ. మనకున్నన్నిరకాల చెట్టు చేమలు పాశ్చాత్య దేశాల్లో కన్పించవు.మాతృదేశంలో జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి రావువేమూరిఒక ఇకో ఫౌండేషన్‌నునడుపుతున్నారు. తాను చేస్తున్నదికొద్దిపాటి కృషేనని, ఈ దిశగా ఎవరికితోచిన పనులు వారు చేయవచ్చని ఆయన అంటున్నారు.

(యుసి డేవిస్‌లోరావు వేమూరి తెలుగు ఉపన్యాసం గురించిఅక్కడ మీడియాలో వచ్చిన ఒక వార్తఆధారంగా)

అన్నీమంచిశకునములే
చిన్న స్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X