వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీలి నగరం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 02-08-2005

Blue film CD business booming in Hyderabadహైదరాబాద్‌:నగరంలో బ్లూ ఫిల్మ్‌ సిడిలు, డివిడిలవ్యాపారం మూడు ముద్దులు, ఆరుసీన్లుగా వర్ధిల్లుతోంది. రోజుకి దాదాపు యాభై వేలరూపాయల బ్లూ ఫిల్మ్‌ సిడిలు అమ్ముడవుతున్నాయని అంచనా. విసిడిషాపులకు వెళ్ళే ప్రతి మందిలో ఇద్దరు బ్లూఫిల్మ్‌లు కావాలనిఅడుగుతున్నారట. అన్నివయసుల వారూ బ్లూ ఫిల్మ్‌లు చూస్తున్నారని, ప్రేక్షకుల్లో ఇరవైశాతం మహిళలని ఒక ఆంగ్లపత్రికఅధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌ నగరంలోబ్లూఫిలింస్‌ తీసి గల్ఫ్‌కు ఎగుమతి చేసే ముఠాలు ఉన్నట్టుపోలీసురికార్డులను బట్టి తెలుస్తోంది. గతంలోమహిళలకు కెమెరాలు ఉన్నట్టుచెప్పకుండా రహస్యంగా తీసేవారని,ఇప్పుడు ఆ అవసరం లేదని, కొందరుమహిళలు షూటింగ్‌కు స్వచ్ఛందంగాముందుకు వస్తున్నారని, ఇది దురదృష్టకర పరిణామమనిచెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగాఆన్‌లైన్‌ పోర్న్‌ పరిశ్రమ 5700 కోట్లడాలర్లు ఆర్జిస్తోందట. మొత్తం బూతువెబ్‌సైట్ల సంఖ్య 42 లక్షలు. మొత్తంవెబ్‌సైట్లలో పన్నెండు శాతంబూతుమయం.

టెక్నాలజీవిప్లవం బూతు పరిశ్రమకు ఎంతగానోసహాయపడింది. సైబర్‌కేఫ్‌లకు వెళ్ళేప్రతి ఐదుగురిలో ఒకరు పోర్న్‌సైట్స్‌ ఓపెన్‌చేస్తున్నారు. శృంగార భామల దేహానికిసినిమా హీరోయిన్ల తలలు అతికించి, ఆ ఫోటోలను తెలిసిన వారందరికీ పంపేటెకీలకు కొదవలేదు. బ్లూఫిలింస్‌లో నటించే యువకుల నగ్నదేహాలకుతెలుగు హీరోల మొహాలు తగిలించి చూపేవెబ్‌పేజీలు యాహూ గ్రూప్స్‌లో ఉన్నాయి.కెమెరాలున్న సెల్‌ఫోన్ల వల్ల కూడా బోలెడంత బూతుబట్వాడా అవుతోంది.

ఈ నీలి విప్లవంభారతీయ పోలీసులకు ఒక సవాలుగాపరిణమించింది. ప్రపంచవ్యాప్తమైనపోర్న్‌వెబ్‌సైట్లను ఇండియాలో నిషేధించడం అంత తేలిక కాదు.గాడిదని గుర్రాన్ని ఒకేగాటన కడితే దేశంలో ఐటి రంగం అభివృద్ధికిబ్రేకులు పడతాయి.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X