గంగూలీపైద్రావిడ్‌ఆశ
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 04-04-2005
విశాఖపట్నం:భారతకెప్టెన్ గంగూలీ ఫాంలోకిరాగలడన్న ఆశాభావాన్ని వైస్ కెప్టెన్‌రాహుల్ ద్రావిడ్ వ్యక్తం చేశారు. కోచివన్డేలో వీరేంద్ర సెహ్వాగ్ ఆటను ఆయనమెచ్చుకున్నారు. రేపటి వైజాగ్‌వన్డేలో సెహ్వాగ్ ఒక్కరే బాగా ఆడితేసరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.ఆటగాళ్ళు ఫాంలో ఉండడం, ఉండకపోవడంమామూలేనన్నారు. వైజాగ్‌లో ఉష్ణోగ్రతభరించలేనంత ఉందని, ఈ వేడినితట్టుకున్న జట్టుకు విజయావకాశాలుంటాయనిఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్ధాన్ జట్టునుతక్కువ అంచనా వేయలేమని, రేపువారు మెరుగ్గా ఆడేఅవకాశముందన్నారు. భారత జట్టుసోమవారం ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసింది.ఆటగాళ్ళ ప్రాక్టీసు సందర్భంగాకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
రేపు టాస్ గెలిచిన ఏజట్టయినా మొదట బ్యాటింగ్‌ఎంచుకుంటుందని ద్రావిడ్ అన్నారు. రేపుటాస్ గెలిచిన జట్టుకు విజయావకాశాలుఎక్కువగా ఉంటాయని పాక్ ఆటగాడు యూనిస్‌ఖాన్ అభిప్రాయపడ్డారు. తాను ఆడకపోయినాగెలుపు తమదేనని ఆయన అన్నారు. భారత్‌విజయం సాధించాలంటే ఆఫ్రిదీని కట్టడి చేయాలని జవగళ్‌శ్రీనాధ్ అభిప్రాయం.
Recent Stories
సింధూర దేశభక్తి
షూటింగ్ కేసు రివైండ్
రాంగోపాల్ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకుల అపూర్వ గాధ
ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపై ఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications
