వీక్‌ సత్తా

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 13-08-2005

హైదరాబాద్‌:లోక్‌సత్తా కన్వీనర్‌ జయప్రకాష్‌నారాయణ ధోరణి విమర్శలకు తావుఇస్తోంది. మెరుగైన సమాజ నిర్మాణ కోసంఐఎఎస్‌కు రాజీనామా చేసిన ఆయనలోక్‌సత్తా ద్వారా ఇప్పటివరకుసాధించిన విజయాలు చాలా స్వల్పం. ఎన్టీఆర్‌ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకుకార్యదర్శిగా పనిచేసిన జయప్రకాష్‌నారాయణ ఎన్టీఆర్‌ను చంద్రబాబునాయుడు గద్దె దింపిన తర్వాతమనస్ధాపానికి గురై ఐఎఎస్‌కు రాజీనామాచేశారు.

ప్రజలనుచైతన్యవంతులను చేసి, సమాజంలోఅవినీతి తదితర జాడ్యాలకు వ్యతిరేకంగాపోరాడాలన్న ఉద్దేశంతో ఆయనలోక్‌సత్తాను ఏర్పాటు చేశారు. ఎన్నికలముందు నేర చరితుల జాబితానువెలువరించడం తప్ప లోక్‌సత్తాసమాజం మీద వేసిన ముద్ర ఏమీ లేదు.పైగా లోక్‌సత్తాలో మంచి కార్యకర్తలుఉన్నా జయప్రకాష్‌ నారాయణ పేరు తప్పమరెవరి పేర్లూ ప్రచారంలోకి రావు.లోక్‌సత్తాను రాజకీయ పార్టీగామార్చకపోతే ఆ సంస్ధ మనుగడప్రశ్నార్ధకమవుతుందన్నఅభిప్రాయం ఒకటి ఉంది. గత ఏడాది పింగళిచైతన్య కిడ్నాప్‌ను ఖండించిన వందమంది మేధావుల్లో జయప్రకాష్‌ ఒకరు.తీరా చూస్తే చైతన్య కిడ్నాప్‌ ఒక డ్రామాఅని తేలింది. రమణవమూర్తి, చైతన్యలునవీష్‌మూర్తి హత్య కేసులో నిందితులనుఇటీవల తేలడంతో జయప్రకాష్‌నారాయణతో సహా వంద మంది సోకాల్డ్‌మేధావులు ఇప్పుడు నేల చూపులుచూస్తున్నారు. ఆ కిడ్నాప్‌ డ్రామా అని తేలినతర్వాత బహిరంగంగా క్షమాపణచెప్పకపోవడం జయప్రకాష్‌ నారాయణతదితరుల హిపోక్రసీకి నిదర్శనం.

జయప్రకాష్‌నారాయణ లోక్‌సత్తాను నడపడానికిదేశ విదేశాల్లో విరాళాలు వసూలుచేస్తున్నారు. ఆయనకు విరాళాలు ఇచ్చినప్రవాసాంధ్రులు ఎందరో ఉన్నారు. మాటలో,వ్యవహారంలో ఇప్పటికీ బ్యురాక్రాట్‌గావ్యవహరించే జయప్రకాష్‌ నారాయణసబ్జెక్ట్‌ నాలెడ్జి కూడా అంతంతమాత్రమే. ఒక దిన పత్రికలో ఆయనరాస్తున్న వ్యాసాలు ఇందుకు ఉదాహరణ.కులవ్యవస్ధ, దిగువ కులాలదురవస్ధ గల భారతీయ సమాజంజయప్రకాష్‌ నారాయణకు అర్ధమైనట్టుకన్పించదు. ఆయన ప్రజల ముందుకుతెచ్చేవి అగ్రకులాల సమస్యలే. కిందివర్గాల ప్రజలకు ఉండే ప్రత్యేకసమస్యలను అర్ధంచేసుకోనంతవరకు ఆయనసమాజంలో ఎనభై శాతం ప్రజలను అర్ధంచేసుకోనట్టే. పదేళ్ళుగా లోక్‌ సత్తానడుపుతున్న జయప్రకాష్‌ నారాయణతాను సాధించిన విజయాలపై ఒక నివేదికప్రచురించాలి. ఏటా లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్న ఆ సంస్ధ ఏ వెలుగుల కోసంపనిచేస్తోందో వివరించాలి.

ఇటీవలి కథనాలు హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+