వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీబాస్‌మాస్టర్‌ప్లాన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 13-06-2005

హైదరాబాద్‌:తెలుగుదేశం పాలనలో ఒక కులం,కాంగ్రెస్‌ పాలనలో మరో కులంబాగుపడుపుతున్నాయని, ఇతర వర్గాలప్రజలకు రెండు ప్రభుత్వాలు చేస్తున్నదిఏమీలేదని విజయశాంతి చేసిన ప్రకటనసంచలనం సృష్టించింది. అందరూఊహించినట్టు ఆమె కొత్త పార్టీనిప్రకటించనప్పటికీ ఆమె ప్రసంగంలోపరిణతి కన్పించింది. నక్సలైట్ల వల్లతెలంగాణలో అభివృద్ధి కుంటుపడలేదనిచెప్పడం ద్వారా ఆమె వారి మద్దతునుఆశిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఇరవైప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలోఏర్పాటైన సభలో ఆమె ప్రసంగించారు.

ఇప్పుడేపార్టీ పెడితే ఎన్నికల వరకు దాని టెంపోతగ్గకుండా చూడడం కష్టమన్నఅభిప్రాయం ఆమెకు ఉంది. అదీగాక ఆమె ఆర్ధికపరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది.బిజెపి, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచినాయకులు వచ్చి ఆమె వెనుకచేరుతున్నారు. ప్రత్యేక తెలంగాణకోసమేగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంకోసంఒకేసారి పోరాడాలన్నది ఆమె చుట్టూ చేరినమేధావుల సూచన. రెండు రాష్ట్రాలుఏర్పడితే రెండు అగ్ర కులాల ఆధిపత్యంపోయి, బలహీనవర్గాలకు రాజ్యాధికారంవస్తుందని ఈ మేధావులుసిద్ధాంతీకరిస్తున్నారు.

మరోవైపుఆమె పార్టీ పెట్టిన వెంటనే ఆమెకులగోత్రాలను, ప్రాంతాన్ని బయట పెట్టాలనిటిఆర్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీలు రంగంసిద్ధం చేసుకుంటున్నాయి.బలహీనవర్గాల మహిళలకుప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆమెప్రకటించడం ఇతర పార్టీలకుకలవరం కలిగిస్తోంది. ఎన్టీఆర్‌ పార్టీపెట్టినప్పుడు కూడా నక్సలైట్లుదేశభక్తులు అని నినాదమిచ్చారు. ఎన్టీఆర్‌అడుగుజాడల్లోనే విజయశాంతి అవేఆదర్శాలతో పార్టీ పెట్టాలని యోచిస్తోంది. Recent Stories

  • కెసిఆర్‌ ఢిల్లీమంత్రాంగం
  • మామూలై పోయిన మామూళ్ళు!
  • తెలంగాణపై మళ్ళీ దోబూచులాట!
  • తెలంగాణ వచ్చుడో, కెసిఆర్‌ చచ్చుడో
  • తారల ప్రభావం నిల్‌!
  • ఉద్వేగ అంశాలు
  • తారల ప్రభావం నిల్‌!
  • ఇప్పటికిప్పుడు చెరిసగం

  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X