• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరు ఇంట్లో గొప్ప వాస్తు

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 02-05-2005

;?

హైదరాబాద్‌:పరిటాల రవి హత్య కేసులో ప్రధాననిందితుడు జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్‌మొద్దు శీనును పట్టుకోడానికి పోలీసులుసీరియస్‌గా ప్రయత్నించకపోవడంఅనుమానాలకు తావిస్తోంది. పరిటాల హత్యతర్వాత మొద్దు శీను ఒక టీవీఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పరిటాల అనుచరులను కొందరినిచంపినతర్వాత లొంగిపోతానని అతనుప్రకటించాడు. తదుపరిహత్యాకాండను నివారించడానికైనా పోలీసులుప్రయత్నించకపోవడం విడ్డూరంగా ఉంది.మొద్దు శీను పల్నాడు ప్రాంతంలోసంచరిస్తున్నట్టు వార్తలు వచ్చినా పోలీసుల్లోకదలిక లేదు.

పరిటాలహత్య కేసును విచారిస్తున్న సిబిఐ కూడాజూలకంటి శ్రీనివాసరెడ్డి కోసం ఎదురు చూస్తోంది.అయితే సిబిఐకి సిబ్బంది కొరతఉన్నందువల్ల మొద్దు శీనును పట్టుకునిసిబిఐకి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులదే. రవి హత్య కేసులో ఒకనిందితుడైన ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి కుమారుడుజగన్మోహనరెడ్డిని సిఎం అధికార నివాసంలోవిచారించి విమర్శల పాలైన సిబిఐ ఈకేసులో పురోగతి సాధించే అవకాశం కల్పించడంలేదు.

కృషిబ్యాంకు చైర్మన్‌వెంకటేశ్వరరావును పట్టుకోడానికి శ్రద్ధచూపుతున్న సిఐడి మొద్దు శీను విషయంలో ఉదాసీనంగావ్యవహరిస్తోంది. తెలుగుదేశంప్రభుత్వం వెంకటేశ్వరరావు పట్లఉదాసీనంగా వ్యవహరించగా కాంగ్రెస్‌ప్రభుత్వం మొద్దు శీను విషయంలో అదేవిధంగా నడుస్తోంది. మొద్దు శీనుతాను ప్రకటించిన విధంగా పరిటాల రవిఅనుచరులను చంపితే దానికి నైతిక బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్‌ప్రభుత్వమే. పరిటాల హత్య కేసునుఎవరూ డిమాండ్‌ చేయక ముందేకాంగ్రెస్‌ ప్రభుత్వం సిబిఐకిఅప్పగించడం గమనార్హం. మొద్దు శీనుపోలీసుల అదుపులోనే ఉన్నాడని, సిబిఐ దర్యాప్తు ముగిసిన తర్వాత అతడినిబయటకు తీస్తారని వినిపిస్తోంది.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X