ఉగాది పంచాంగం

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 29-03-2005


-నూకల సూర్యనారాయణ,
www.fullastrology.com


Ugadiఉగాదిరోజున పంచాంగ శ్రవణం తెలుగువారందరికీ తెలిసింది. పూర్వంపండితుల నోటిద్వారా వినేవాళ్ళు కాబట్టిఆ పేరు వచ్చింది. వేద పండితులు చెప్పేపంచాంగం విన్నా, చదివినా పుణ్యమే.

ఇది వ్యయ నామసంవత్సరం. ఈ సంవత్సరం రాజు(సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతికూడా)

గురువు, మంత్రిశుక్రుడు, ధాన్యాధిపతి శని, సస్యాధిపతి,నీరసాధిపతి రవి, రసాధిపతి కుజుడు.

ఈ సంవత్సరంచైత్ర శుద్ధ పాడ్యమి గురువారంరావడం వల్ల బృహస్పతి రాజు అయ్యాడు.నవగ్రహాలలో బృహస్పతి సంపూర్ణశుభుడు.

ప్రపంచదేశాల్లోమనదేశానికి ఉన్నత గుర్తింపువస్తుంది. ఆర్ధికంగా బలవంతమైనదేశంగా, భవిష్యత్తులో మార్పునకు ఈసంవత్సరం పునాది కానుంది.సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి అభివృద్ధిఉంటుంది. విదేశీ పెట్టుబడులు భారీగా వస్తాయి.స్టాక్‌ మార్కెట్‌కుఉత్సాహవంతమైన కాలం. మానవవనరులకు మంచి గుర్తింపు వస్తుంది.కన్సల్టెంట్స్‌కు, సలహాదారులకు ఈసంవత్సరం బాగుంటుంది.విద్యావేత్తలు, బుద్ధిశాలురు తమప్రతిభను వెలికి తీస్తారు.

రాజకీయాల్లోఆశ్చర్యకరమైన రీతిలో విలువలుపాటించవలసిన పరిస్ధితులుఏర్పడతాయి. న్యాయవ్యవస్ధ బలోపేతమవడమే కాకుండా, ప్రక్షాళన కూడాజరుగుతుంది. బ్యాంకింగ్‌ రంగంలోవినూత్న మార్పులు వచ్చి అనుకూల ఫలితాలుఇస్తాయి. ఎటిఎం తరహాలోనే లావాదేవీలుఇంకా కొత్త పద్ధతుల్లోజరుగుతాయి. ఎగుమతుల రంగానికిఆర్ధికంగా అనుకూలకాలం. అర్హత కలిగిన వ్యక్తులకు,సంస్ధలకు గుర్తింపు వస్తుంది. ఉన్నతస్ధితి కలుగుతుంది. నిరుద్యోగులకుఉద్యోగావకాశాలు వచ్చి తీరుతాయి.వ్యవసాయ రంగానికి వస్తే,రైతుల్లో నిరుత్సాహం పోతుంది. పంటలుసంతృప్తినిస్తాయి. రైతులకుఆత్మహత్యల వంటి ఆలోచనలురావు.

సినిమారంగంలో మాంద్యం పోయి వృద్ధికనిపిస్తుంది. రాజకీయాల్లో సినిమావ్యక్తులకు ప్రాధాన్యతపెరుగుతుంది. శత్రుదేశాలుమిత్రదేశాలుగా మారడంతో రక్షణవ్యయం బాగా తగ్గుతుంది. ఉత్తరప్రాంతాలు, అక్కడ నివసించేవారు బాగాఅభివృద్ధి చెందుతారు. బంగారం,పసుపు, ధాన్యం ధరలుపెరుగుతాయి. తీవ్రవాదులకు తీవ్రఅశుభ కాలం.

ఈసంవత్సరం మౌఢ్యాలు: ఈ మౌఢ్యాలలోశుభ కార్యాలు చేయకూడదు.

గురుమౌఢ్యం: 8-11-2006 నుంచి 6-12-2006వరకు
శుక్ర మౌడ్యం: 29-9-2006 నుంచి6-12-2006 వరకు
కర్తరీ నిర్ణయం: 4-5-2006 రాత్రి నుంచిచిన్న కర్తరి ప్రారంభం
11-5-2006సాయంత్రం నుంచి అగ్ని కర్తరిప్రారంభం
28-5-2006రాత్రి కర్తరి త్యాగం
కర్తరిలో చేయకూడనివి: శంకుస్ధాపన,నూతన కార్యాలు
చేయదగినవి: వివాహం,గృహప్రవేశం, అన్నప్రాశన,అక్షరాభ్యాసాలు, యాగాలు

పుష్కరనిర్ణయం: 27-10-2006 సాయంత్రం 6-47నిముషాలకు బృహస్పతి వృశ్చిక రాసిలోప్రవేశించడం వల్ల భీమరథీ పుష్కరం28-10 2006 నుంచి 8-10-2006 వరకు

పుష్కరంలోచేయవలసిన పనులు:
నదీ స్నానం, దాన ధర్మాలు చేస్తేఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.
మకర సంక్రమణ పుణ్యకాలం

శ్రీవ్యయనామ సంవత్సరం పుష్యబహుళ దశమి తత్కాల ఏకాదశి ఆదివారం14/1/2007 ఉత్తరాషాఢ నక్షత్రంలోసాయంత్రం 6-15 నిముషాలకు మకరసంక్రమణ పుణ్యకాలం

కొత్త సంవ త్సర కందాయ ఫలాలు: Ugadiకందాయ ఫలాలు చూసే విధానం

అశ్వని 7-1-2

భరణి 2-2-4

కృత్తిక 5-0-1

రోహిణి 0-1-3

మృగసిర 3-2-0

ఆ్రర్ధ 6-0-2

పునర్వసు 1-1-4

పుష్యమి 4-2-1

అశ్లేష 7-0-3

మఖ 2-1-0

పుబ్బ 5-2-2

ఉత్తర 0-0-4

హస్త 3-1-1

చిత్త 6-2-3

స్వాతి 1-0-0

విశాఖ 4-1-2

అనురాధ 7-2-4

జ్యేష్ట 2-0-1

మూల 5-1-3

పూర్వాషాడ 0-2-0

ఉత్తరాషాడ 3-0-2

శ్రవణం 6-1-4

ధనిష్ట 1-2-1

శతభిషం 4-0-3

పూర్వాభాద్ర 7-1-0

ఉత్తరాభాద్ర 2-2-2

రేవతి 5-0-4

ఫలితాలు:బేసి సంఖ్య = ధనలాభం
సమ సంఖ్య: సమ ఫలం
సున్న: శూన్య ఫలం

కొత్తసంవత్సరంలో వివిధ రాసి ఫలితాలు,ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు

ఆదాయం రాజపూజ్యం వ్యయం అవమానం

మేషం

11

2

5

4

వృషభం

5 5 14

4

మిధునం 8 1 11 7

కర్కాటకం 2 4 11 7

సింహం 5 7 5 7

కన్య 8 3 11 3

తుల 5 6 14 3

వృశ్చికం 11 2 5 6

ధనుస్సు 14 5 11 6

మకరం 2 1 8 2

కుంభం 2 4 8 2

మీనం 14 7 11 2

నూకల సూర్యనారాయణ గారు గత ఏడాది పంచాంగంలో చెప్పిన విధంగా హార్డవేర్‌ రంగానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధాన్యం పెరిగింది.
గత ఏడాది లింక్‌
/talk2005/general/ugadi.html హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+