మీడియాపై వైఎస్‌రుసరుస
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ 15-08-2005
హైదరాబాద్:మీడియాకు ముఖ్యమంత్రి నీతి సూత్రాలుబోధిస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలనురెండు పత్రికలు వక్రీకరిస్తున్నాయనిఆయన అన్నారు. పత్రిక మీద ఆయనఅసహనం వ్యక్తం చేయడం ఇదికొత్తకాదు. పత్రికల్లో అధిక భాగంతమకు వ్యతిరేకమని ముఖ్యమంత్రిఅభిప్రాయం. కొన్ని పెద్ద పత్రికలుకుంభకోణాలపై గోరంతలను కొండంతచేసి రాస్తున్న మాట వాస్తవమే. వోక్స్‌వ్యాగన్ ఉందంతం ఇందుకు తాజాఉదాహరణ. మీడియా చంద్రబాబు నాయుడుహయాంలో మాయ నిద్రలోకి వెళ్ళింది.అప్పుడే గనుక పత్రికలు ప్రోయాక్టివ్‌గాఉంటే ఎన్నో కుంభకోణాలు బయటపడి ఉండేవి.
రాజశేఖరరెడ్డితన పిఆర్‌వోనుమార్చుకున్నప్పటికీ పత్రికాసంబంధాలు మెరుగుపడలేదు.సమాచార శాఖ పనితీరు కూడా అంతంతమాత్రంగా ఉంది. పత్రికలు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వడం బాగా తగ్గింది.నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్రప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యంఇస్తోంది. వ్యవసాయంతో పాటు ఐటీని కూడాఅభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వంచెబుతోంది. చంద్రబాబు నాయుడుహయాంలో ఐటి బ్రహ్మాండంగా అభివృద్ధిచెందుతోందని పత్రికలు ఊదరగొట్టాయి.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
