వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పది ప్రశ్నలు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 18-05-2005

YSRహైదరాబాద్‌:ఏడాది పరిపాలనతోనే ఎంతో సంతృప్తిపొందిన ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌రాజశేఖరరెడ్డి ఎదుట ఎన్నో సవాళ్ళుఉన్నాయి. మరో నాలుగేళ్ళల్లో 26 ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్నికనీసం ఒక కొలిక్కితేవలసి ఉంది. ఆయన మాటల్లోనే చెప్పాలంటేదేవుడి మీద భారం వేసి ఈ ప్రాజెక్టుల భారాన్ని తలకెత్తుకున్నారు.ఇందుకోసం నాలుగేళ్ళలో 45 వేల కోట్ల రూపాయలుసమకూర్చుకోవాలి. మావోయిస్టుల సమస్య కోతి పుండుబ్రహ్మరాక్షసిలా మారింది. మద్యం మీదప్రభుత్వానికి సరైన విధానం లేదు.

ఏడాదిపాలనపూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్‌రాజశేఖరరెడ్డికి కొన్ని ప్రశ్నలు.

1.నాలుగేళ్ళలో 45 వేల కోట్లు ఎలా సమకూర్చుకుంటారు? ఈ 26 ఇరిగేషన్‌ప్రాజెక్టులతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందా? మిగితారంగాలపై మీ విధానం ఏమిటి?

2. ఎప్పుడూరైతుల నామం స్మరిస్తునా్నరు? మరిపెద్ద సంఖ్యలో దయనీయ స్ధితిలో ఉన్నరైతు కూలీల మాటేమిటి?

3.మావోయిస్టులతో చర్చలుసఫలమవుతాయన్న నమ్మకంతోనేచర్చలు ప్రారంభించారా? కేవలం ప్రచారంకోసమేనా?

4. మీ తండ్రిగారికి ఫ్యాక్షన్‌ నాయకుడిగా చరిత్రఉంది. మీ కుమారుడు జగన్‌ కూడా అటువంటికార్యకలాపాల్లో పరోక్షంగా పాల్గొంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.రాయలసీమ ముఠా కక్షలపై మీ వైఖరినిస్పష్టం చేస్తూ ఒక సుదీర్ఘ ప్రకటననుమీరెందుకు చేయడం లేదు?

5. మీవెనుక ఎప్పుడూ ఆ తెల్ల జుట్టు వ్యక్తి (సూరీడు) ఉంటాడు? అతనితో మీ సంబంధాలుఎటువంటివి? భద్రతా సిబ్బంది మీద నమ్మకం లేకఆయననుపెట్టుకున్నారా? లేక ఆయనకు ఫేవర్‌ చేద్దామని పెట్టుకున్నారా?

6.మీరురాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగాపెట్టుకున్న మీ చిన్ననాటి స్నేహితుడుపార్టీని, ప్రభుత్వాన్ని ఒంటి చేత్తోనడుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.నామినేటెడ్‌ పదవులపందేరం, ఉన్నతాధికారుల బదిలీలుఆయనకు తెలియకుండా జరగని పరిస్ధితిఉంది. దీనివల్ల ప్రభుత్వానికి మంచి జరుగుతుందనుకుంటున్నారా?చెడు జరుగుతుందని అనుమానిస్తున్నారా?

7. ప్రపంచబ్యాంకు షరతులు లేకుండాఅప్పుఇస్తానన్నంత మాత్రాన అది ప్రగతిశీలసంస్ధ అయిపోతుందా?

8.జంటనగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్నట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి వచ్చే నాలుగేళ్ళలోమీకు కార్యాచరణ ప్రణాళికఉందా?

10. గ్రామాల్లోపట్టణాల్లో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది?దీనిని పరిష్కరించడానికి మీ వద్ద ప్రణాళికలుఏమైనా ఉన్నాయా?

చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
వైఎస్‌ అసహనం

కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X