చంద్రబాబు విశ్వప్రయత్నం

ఇక ఇతర విషయాలకు వస్తే, కాంగ్రెస్ నుంచి కంటే తెలుగుదేశం నుంచే చిరంజీవి పార్టీలోకి వలసలు ఎక్కువగా ఉండడం అందరికీ తెలిసిందే. ఈ పరిణామం కూడా చంద్రబాబు నాయుడిని తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ ప్రతికూల పరిణామాన్ని అనుకూలంగా మార్చుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అంటే సీనియర్ నాయకులు వెళ్ళిపోయిన చోట జూనియర్ నాయకులను భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు.
వెనుకబడిన కులాల వారికి వంద అసెంబ్లీ టికెట్లు కేటాయించాలన్న ప్రయత్నం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది. కొన్ని అసెంబ్లీ స్ధానలకు తెలుగుదేశం అధినేత అభ్యర్ధులను ఇప్పటికే ఖరారు చేసి వారితో ముఖాముఖి మాట్లాడడం కాంగ్రెస్ నాయకులకు ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications