3I/ATLAS
మన సౌర వ్యవస్థలోకి ఇటీవల ప్రవేశించిన 3I/ATLAS అనే ఇంటర్ స్టెల్లార్ తోకచుక్క ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను భయపెడుతోంది. దీని వింత కదలికలు చూస్తుంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని, గ్రహాంతరవాసులు పంపిన స్పేస్ క్రాఫ్ట్ అని హార్వర్డ్ ప్రొఫెసర్ లోబ్ వాదిస్తున్నారు. గంటకు 2,10,000 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న ఈ ఆబ్జెక్ట్ డిసెంబర్ 19న భూమికి చేరువగా రానుంది. ఇందులో నికెల్ ఉండటం, 1977 నాటి రేడియో సంకేతాలు రావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి!
Video Published On: Wednesday, Dec 17, 2025, 07:14 [IST]


Click it and Unblock the Notifications