భూముల కంటే ఎక్కువ బంగారానికే ధర ఎక్కువుంది..!
బంగారం ధర పెరుగుదలపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధర ఇంత పెరిగిన తర్వాత సామాన్యులు పసిడి కొనుగోలు చేయలేరని చెబుతున్నారు. ఒక బంగారం ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బంగారానికి బదులుగా రోల్డ్ గోల్డ్ వాడాలని సూచిస్తున్నారు. తన పెళ్లి సమయంలో రూ.3 వేలకు తులం ఉన్న పసిడి ధర ఇప్పుడు లక్షా 60 వేలకు చేరిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Video Published On: Thursday, Feb 19, 2026, 01:49 [IST]


Click it and Unblock the Notifications