పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల ఎప్పుడంటే..!
కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నగదును జమ చేసేందుకు సిద్దమవుతోంది. హోలీ సందర్భంగా కేంద్రం రైతుల అకౌంట్లలో జమ చేయాలని భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. దీంతో మార్చి నెలాఖర్లోపు వీటిని జమ చేయనుందని తెలుస్తోంది. కేంద్రం నుంచి ఎప్పుడు విడుదల చేస్తామనేది అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కానీ ఈ నెలలో ఖచ్చితంగా వస్తాయని తెలుస్తోంది.
Video Published On: Thursday, Mar 05, 2026, 06:15 [IST]


Click it and Unblock the Notifications