గత ఐదు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర..!
వరుసగా ఐదో రోజు కూడా బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర తగ్గడంతో కొనుగోళ్లు ఊపందుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది బంగారం ధర 70 శాతం వరకు పెరిగింది. ఇటీవల ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రారంభంలో భారీగానే పెరిగిన బంగారం ధర తర్వాత వరుసగా తగ్గుతోంది. వరుసగా 5వ రోజు కూడా దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి.
Video Published On: Saturday, Mar 07, 2026, 11:09 [IST]


Click it and Unblock the Notifications