ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ 22వ విడత విడుదల..!

PM Kisan 22nd Installment

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా 22వ విడత నిధులు మంజూరు కానున్నాయి. ఈనెల 22వ తేదీన ఆ నిధులు మంజూరు అవుతాయని సమాచారం. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏడాదిలో ప్రతి విడుత కింద రైతు ఖాతాల్లో రూ.2000 చొప్పున మంజూరు అవుతాయి. ఇప్పటి వరకు 21 విడతలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా 22వ విడతకు పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలలో 22వ తేదీన ఈపీఎం కిసాన్ నిధులు విడుదల అవుతున్నాయి.

Video Published On: Friday, Feb 20, 2026, 10:56 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+