బంగారం ధరలు భారీ పతనం! 5 రోజుల్లో 10 వేలు తగ్గింది!
బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. కేవలం గత 5 రోజుల్లోనే తులం బంగారంపై దాదాపు రూ. 10,000 కంటే ఎక్కువ తగ్గుదల కనిపించింది.
Video Published On: Friday, Mar 06, 2026, 11:56 [IST]


Click it and Unblock the Notifications