Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీసాదారుల వర్క్‌పర్మిట్లు రద్దు?

Google Oneindia News
H1B Visa

భారత్‌కు తిరిగొచ్చిన హెచ్‌-1బీ వీసాదారుల అమెరికన్‌ వర్క్‌పర్మిట్ల పునరుద్ధరణ నిలిచిపోయింది. అమెరికా కాన్సులర్‌ కార్యాలయాల్లో వారి అపాయింట్‌మెంట్లు హఠాత్తుగా రీషెడ్యూల్‌ చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. డిసెంబర్‌ 15-26 మధ్య అపాయింట్‌మెంట్లను వాయిదా వేసింది. ఈ సమయంలో అమెరికాలో హాలిడే సీజన్‌ కావడం కూడా ఓ కారణంగా నిలిచింది. మరోవైపు అమెరికా విదేశాంగశాఖ మాత్రం ట్రంప్‌ కార్యవర్గం మొదలుపెట్టిన సోషల్‌ మీడియా వెట్టింగ్‌ పాలసీ వల్లే జాప్యం జరుగుతోందని అభ్యర్థులకు ఈమెయిల్స్‌ పంపినట్లు సమాచారం.

Video Published On: Monday, Dec 22, 2025, 03:00 [IST]

More Videos From

Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Subscribe to our channel
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా