శివరాత్రి రోజే పాక్ పై విజృంభించిన సచిన్.. ఇప్పుడే అదే..!
శివరాత్రి రోజు భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. మరి శివరాత్రి రోజే ఈ మ్యాచ్ ఎందుకని చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే ఇండియాకు శివరాత్రి కలిసొస్తుంది. ముఖ్యంగా సచిన్ కు శివరాత్రి బాగా కలిసొచ్చిన రోజు. సచిన్‌ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఇన్నింగ్స్‌ల్లో ‘శివరాత్రి’ మ్యాచ్ ఒకటి. 2003 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది.
Video Published On: Saturday, Feb 14, 2026, 01:13 [IST]


Click it and Unblock the Notifications