పాకిస్థాన్ పై గెలిచేందుకు ఇండియాకే అవకాశం ఎక్కువ..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగే ఇండియా, పాక్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతుందని భావిస్తున్నారు. కాగా.. పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై భారత అభిమానులు స్పందిస్తున్నారు. ఇండియాలో సీనియర్ ఆటగాళ్లు ఉన్నారని.. భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
Video Published On: Saturday, Feb 14, 2026, 04:49 [IST]


Click it and Unblock the Notifications