టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ ఎంచుకోవాలి..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగే ఇండియా, పాక్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతుందని భావిస్తున్నారు.
Video Published On: Saturday, Feb 14, 2026, 04:42 [IST]


Click it and Unblock the Notifications