11 మంది ఆటగాళ్లను కూడా సెలక్ట్ చేయలేకపోతున్నారు..!
ఆదివారం కొలంబో వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ 61 పరుగుల తేడాతో మట్టికరిపించిన సంగతి తెలిసిందే. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పాక్ ఒటమిపై ఆ దేశ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Video Published On: Monday, Feb 16, 2026, 12:08 [IST]


Click it and Unblock the Notifications