వసీం అక్రమ్‌తో కరచాలనం చేయడంతో పాటు హగ్ చేసుకున్న రోహిత్
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ.. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
Video Published On: Tuesday, Feb 17, 2026, 03:08 [IST]


Click it and Unblock the Notifications