పూర్తిగా పాకిస్తాన్ లా మారిపోయిన బంగ్లాదేశ్ ఉగ్రవాదులే మంత్రులు, హింసే పాలన
గత కొన్ని రోజులుగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక ప్రభుత్వ అలసత్వమో.. లేక, వ్యూహాత్మక ప్రోత్సాహమో తెలియదు కానీ.. ఆ దేశంలో అంతర్గత అశాంతి నెలకొంది.. ఉగ్రవాదులు మంత్రులు అయిపోయారు.. తీవ్రవాదులు ప్రజా జీవితంలో పాత్రలు పోషిస్తున్నారు.. పాలనలోనూ వారు పట్టు సంపాదించారు. ఈ నేపథ్యంలో.. గంగ చంద్రముఖిగా మారిపోతుంది అనే చర్చ తెరపైకి వచ్చింది.
Video Published On: Monday, Dec 22, 2025, 04:07 [IST]


Click it and Unblock the Notifications