పరిస్థితి ఇలానే ఉంటే హోటళ్లు బంద్ చేయాల్సిందే..!
ఇరాన్ యుద్ధం భారత్‌లో చమురు, గ్యాస్ విషయంలో టెన్షన్ పెట్టిస్తోంది. పలు ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కుంటున్నాయి. టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. చాలా చోట్లు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూసివేశారు.
Video Published On: Thursday, Mar 12, 2026, 01:40 [IST]


Click it and Unblock the Notifications