మ్యాచ్ కు ముందే భారత్ ను కవ్విస్తున్న పాక్ ఆటగాళ్లు..!
భారత అభిమానులు తన బౌలింగ్ చూసి భయపడుతున్నారని పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ అన్నాడు. అందుకే తన బౌలింగ్ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారని అభిప్రాయపడ్డాడు. అమెరికాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి.. పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ శైలి వివాదాస్పద రీతిలో ఉండటంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.
Video Published On: Wednesday, Feb 11, 2026, 06:40 [IST]


Click it and Unblock the Notifications