టీనేజ్ ప్రెగ్నెన్సీ లో ఏపీ దేశంలోనే 3వ స్థానం
ఆంధ్రప్రదేశ్‌లో టీనేజ్ ప్రెగ్నెన్సీల పెరుగుదలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ గారితో ప్రత్యేక ముఖాముఖి. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ టీనేజ్ ప్రెగ్నెన్సీలో 3వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పల్నాడు, కర్నూలు మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం
Video Published On: Thursday, Mar 05, 2026, 05:15 [IST]


Click it and Unblock the Notifications