రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం..!
రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాగు చేసిన భూమి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇందుకు కోసం శాటిలైట్ ఇమేజ్ ద్వారా సాగు భూమిని గుర్తించనుంది. గుర్తించిన సాగు భూమికే రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. అయితే రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సాగు భూమిని గుర్తించిన తర్వాత రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది.
Video Published On: Tuesday, Dec 16, 2025, 01:42 [IST]


Click it and Unblock the Notifications