ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతున్న అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచ కప్ లో టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది. కీలక ఆటగాడు అభిషేక్ శర్మ నమీబియాతో మ్యాచ్ కు దూరమైనట్లు తెలుస్తోంది. అభిషేక్ ఉదర సంబంధ సమస్యతో ఆసుపత్రి పాలవడంతో టీమ్‌ఇండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివారం పాకిస్థాన్‌తో కీలకమైన మ్యాచ్ ఉంది. అప్పటికి అతడు కోలుకుని జట్టులోకి వస్తాడా? రాడా? అనే విషయంలో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. అప్పటికి అతడు ఫిట్‌గామారి టీమ్‌లోకి రాకుంటే మాత్రం టీమ్‌ఇండియాకు పెద్ద దెబ్బే కానుంది.
Video Published On: Wednesday, Feb 11, 2026, 01:06 [IST]


Click it and Unblock the Notifications