సంక్రాంతికి సైబర్‌ట్రక్ తో వచ్చిన ఆదిత్య రామ్.
కోనసీమలో సంక్రాంతి సందడి ఈసారి నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది! డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టెస్లా కంపెనీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత సైబర్‌ట్రక్ (Cybertruck) ప్రత్యక్షమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య రామ్ (Aditya Ram) తన సొంత ఊరిలో సంక్రాంతి వేడుకల కోసం ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కారులో రావడంతో స్థానికులు షాక్ అయ్యారు.
Video Published On: Friday, Jan 16, 2026, 01:31 [IST]


Click it and Unblock the Notifications