Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్క క్లిక్ తో అమెరికా పౌరసత్వం- భారత్ కు గోల్డెన్ ఆఫర్

Google Oneindia News
Trump GOLD CARD Visa Programme Explained

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'గోల్డ్ కార్డ్' వీసాను ఆవిష్కరించారు. విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి ఉద్దేశించినది. అమెరికా ట్రెజరీకి మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం ద్వారా ఈ వీసాను పొందవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే వెబ్‌సైట్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఇది కూడా గ్రీన్ కార్డ్ లాంటిదేనని, దానికంటే గొప్ప ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Video Published On: Thursday, Dec 11, 2025, 10:57 [IST]

More Videos From

Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Subscribe to our channel
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా