నేటి నుండే ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన జగన్మాత కనకదుర్గమ్మ దేవస్థానంలో నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
Video Published On: Friday, Mar 06, 2026, 03:35 [IST]


Click it and Unblock the Notifications