దుర్గమ్మ సన్నిధిలో అద్భుతం.. 36 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానంలో నేటి నుండి ప్రారంభమయ్యే మహా కుంభాభిషేకానికి పాలకమండలి మరియు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ పవిత్ర ఘట్టం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
Video Published On: Friday, Mar 06, 2026, 04:42 [IST]


Click it and Unblock the Notifications