రేపటి నుండే మహా కుంభాభిషేకం..! ఇంద్రకీలాద్రిపై మంత్రి ఆనం
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో రేపటి నుండి ప్రారంభం కానున్న మహా కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఇంద్రకీలాద్రిపై జరగబోయే ఈ విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ప్రభుత్వం మరియు దేవస్థానం చేసిన ఏర్పాట్లు ఏమిటి? భక్తులకు దర్శన సమయాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? వీఐపీ మరియు సామాన్య భక్తుల కోసం తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏమిటి?
Video Published On: Thursday, Mar 05, 2026, 04:35 [IST]


Click it and Unblock the Notifications