తప్పిన భారీ ప్రమాదం.. కాలేజ్ బస్సును ఢీకొట్టిన లారీ
ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలేజ్ బస్సు మరియు లారీ ఢీకొన్నాయి. లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో బస్సులోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ విద్యార్థులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Video Published On: Thursday, Mar 05, 2026, 02:00 [IST]


Click it and Unblock the Notifications